GATE 2022: Supreme Court Refuses To Postpone GATE Exam | Coronavirus In India | Oneindia Telugu

2022-02-03 3

GATE 2022: Supreme Court refuses to postpone GATE Exam 2022, Hence GATE 2022 exams to be held as per schedule
#GATE2022
#GateExam2022Update
#SupremeCourt
#PostponeGATE
#GATEPleainSC
#pmmodi
#CoronavirusInIndia

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ (గేట్) 2022 పరీక్షఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే వాయిదా వేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పరీక్షలను వాయిదా వేయమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.